IMPORTANT GO's
- (GO 437) RTI Act 2005 లొ భాగంగా ప్రజలకి సమాచారం ఇచ్చే ఉద్దేశం తో సచివాలయం లొ పంచాయతీ సెక్రటరీ Gr -V & VI వారికి అదనపు బాధ్యతలు.
- APIO (Assistant Public Information Officer) గా పంచాయతీ కార్యదర్శులు Gr -VI (డిజిటల్ అసిస్టెంట్), PIO (Public Information Officer) గా పంచాయతీ కార్యదర్శులు Gr -V, First Appellate Authority గా MPDO వారిని నియమిస్తూ ఉత్తరువులు విడుదల.