jagananna vidya deevena JVD login status

Jagananna Vidya Deevena JVD How to Check New Payment 2024

Jagananna Vidya Deevena(JVD) is a scheme implemented by the government of Andhra Pradesh in India to provide financial assistance to the students pursuing various undergraduate and postgraduate courses in the state. The scheme aims to support the economically weaker sections of the society who cannot afford the fees for higher education.

APలో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) కింద రూ.502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు రూ.1,480 కోట్లు రిలీజ్ చేసింది.

  • మార్చి 01 -అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ అమౌంట్ విడుదల
  • 29-12-2023 జగనన్న విద్యా దీవెన జూలై – సెప్టెంబర్ 2023 క్వార్టర్ అమౌంట్ విడుదల
  • గోదావరి జిల్లా భీమవరం పర్యటన లో భాగంగా 8.09 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 584 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం

JVD జాయింట్ అకౌంట్ కి సంబంధించి కొంత మంది విద్యార్థుల పేర్లు వెరిఫికేషన్ కోసం నవశకం పోర్టల్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది. విద్యార్ధులు కాలేజ్ ద్వారా ఎంటర్ చేసిన జాయింట్ అకౌంట్ వివరాలు చెక్ చేసి, తప్పులు ఉంటే మార్చుకునే అవకాశం కలిగించడం జరిగింది.

  • నవశకం లాగిన్ నందు “JVD JOINT ACCOUNT ENTRY”లో ఆప్షన్ లో కొత్తగా కొంతమంది విద్యార్థుల పేర్లు ఇవ్వడం జరిగినది చెక్ చేసుకోగలరు.
  • NOTE ::2023-24 లో కొత్తగా కాలేజీలో జాయిన్ అయినా వాళ్ళు కాలేజీ జ్ఞానభూమి లాగిన్ యందు Fresh Registration ప్రాసెస్ లో  చాలా మంది (SC విద్యార్థులు మినహా) మిగతా విద్యార్థులు కాలేజీలో  మదర్ అకౌంట్స్ లేదా జాయింట్ అకౌంట్స్ ఇవ్వడం జరిగింది.
  • వాళ్ళ అందరి పేరులు ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఎంట్రీ సర్వీస్ లో add అవ్వడం జరిగింది
  • మీరు అందరు కాలేజీ వాళ్ళు ఎంటర్ చేసిన జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో విద్యార్థి నుంచి జాయింట్ అకౌంట్ పాసుబుక్ copy తీసుకున్ని  చూసి ఒకవేళ కరెక్ట్ గా ఉంటే అలాగే కంటిన్యూ చేయండి.
  • ఒకవేళ కరెక్ట్ గా లేకపోతే “Revert Back” చేసి మళ్ళీ మీరు వాళ్ళ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి తరువాత COs వాటిని CONFIRM చేస్తారు.

Due to some challenges, such as students’ semester exams and cooperation from banks, it has been decided to:

  1. Open joint accounts only when it’s convenient.
  2. Avoid putting pressure on students or their mothers.
  3. Use the existing Aadhaar-based account transfer method for cases where joint accounts cannot be opened.

However, for the next payment in February, joint accounts will be mandatory for all beneficiaries.

Benefits of Vidya Deevena

Under the Jagananna Vidya Deevena(JVD) scheme, the government provides full fee reimbursement to eligible students studying in government, private, and aided colleges.

The scheme covers all the courses, including engineering, medical, pharmacy, management, and others. In addition to fee reimbursement.

Jagananna Vidhya deevena 3rd Quarter(22-23) District Wise Abstract

Eligibility criteria for the JVD scheme

  1. The applicant must be a resident of Andhra Pradesh.
  2. candidate’s family income should be less than Rs. 2.5 lakhs per annum.
  3. The candidate must attend a public, private or sponsored university.
  4. The applicant must have an attendance rate of at least 75% in the previous academic year.

How to check scholarship JVD Status

  • Students can login in Jnanabhumi website and can check JVD Status
  • If student Know their password click below

జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ వివరాలను తెలుసుకొనే విధానం

  • 𝗦𝘁𝗲𝗽 1 : ఈ క్రింది జ్ఞానభూమి వెబ్సైట్ లింక్  ను క్లిక్ చెయ్యాలి.
  • 𝗦𝘁𝗲𝗽 2 : జ్ఞానభూమి వెబ్సైట్ లో కనపడే *LOGIN* ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.
  • 𝗦𝘁𝗲𝗽 3 : User ID లో విద్యార్థి యొక్క 12 అంకెల ఆధార్ ఎంటర్ చెయ్యాలి.
  • Password 𝗦𝘁𝗲𝗽 4 : విద్యార్థి password తెలుస్తే ఎంటర్ చెయ్యాలి. ఒకవేళ విద్యార్థి మొదటిసారిగా లాగిన్ ఐన (లేదా) పాస్వర్డ్ మర్చిపోతే…  “Forgot Password” మీద క్లిక్ చేసి క్రొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి.
  • 𝗦𝘁𝗲𝗽 5 : విద్యార్థి లాగిన్ అయ్యాక…. VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS అనే ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి.
  • 𝗦𝘁𝗲𝗽 6 : Application Id దగ్గర ఉన్న విద్యా సంవత్సరాన్ని ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చెయ్యాలి.
  • Status 𝗦𝘁𝗲𝗽 7 : మీ డేటా ఓపెన్ అవుతుంది. కాస్త క్రిందికి స్క్రోల్ చేస్తే జగనన్న విద్యా దీవెన (RTF) జగనన్న వసతి దీవెన (MTF) స్టేటస్ కనిపిస్తాయి.
  • 𝗦𝘁𝗲𝗽 8 : అక్కడ చూపిస్తున్న Payment Status లో Success అని ఉంటే ఏ బ్యాంకు? ఎంత అమౌంట్? అనేది క్లియర్ గా చూపిస్తుంది.
  • పైన లింక్ ఓపెన్ చేసి select your identity – student సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get verification code క్లిక్ చేస్తే మీకు otp వస్తుంది.
  • otp ఎంటర్ చేసాక కొత్త password create చేసుకోవాలి.
  • New password create అయ్యాక లాగిన్ అయ్యి స్కాలర్షిప్ , Fee reimbursement Status Check చేసుకోవచ్చు.

JVD Joint Account

All existing students must open a new joint account with their mother as soon as possible to receive the benefits of Jagananna Vidya Deevena (RTF) and Jagananna Vasathi Deevena (MTF).

Features of the new joint account to be opened

  • The student will be the primary account holder and the mother will be the secondary account holder.
  • Both the student and the mother must sign to operate the joint account.
  • Debit cards will not be issued for this joint account. Withdrawals must be made with the joint signature of both the student and the mother.
  • The mother’s Aadhaar number cannot be linked to this joint account for DBT schemes because the student is the primary account holder.
  • The new joint account must be opened as a zero-balance account. No deposit is required to open a zero-balance account. (However, if the student and mother want to open a regular savings account, they may do so and will need to pay the initial deposit required for opening a regular account.)
  • Taking a cheque book for the joint account is optional.
  • The new joint account will not have net banking or online transaction facilities.
  • If the mother dies, the student and the father must open a new joint account.

Documents required to open a joint account:

  • Three passport-size photographs of the mother and the student
  • Aadhaar copies of the student and the mother (for proof of identity and address)
  • Student ID card
  • If the student’s date of birth is not mentioned on their Aadhaar card, a birth certificate or any other study certificate issued by the college that mentions the student’s date of birth

JVD Clarification on Account Details

  • Five Step verification నందు Account వివరాలు నమోదు చెయ్యవలసిన అవసరం లేదు మరియు “Enter Bank Account Details” provision కూడా JVD Five Step Verification నందు తొలగించడం జరిగింది.
  • Joint Account Entry :: WEAs/WEDPS login నందు నమోదు Joint account వివరాలు, CO login నందు verify చేసి confirmation చెయ్యవలసి వుంటుంది.
  • కావున, Joint account వివరాలు “JVD Joint Account Entry” provision నందు మాత్రమే నమోదు చేసి update చెయ్యగలరు.
  • Joint account వివరాలు CO login నందు already confirm చేసి వుంటే మాత్రమే, Five step verification యందు ఆ joint account వివరాలు display అవుతాయి. అయితే Five step verification నందు display అవుతున్న  Joint account వివరాలను edit చెయ్యలేరు.

IMPORTANT NOTE ::: If the Joint Account field is empty or incorrect, please submit or revert back in the “JVD Joint Account Service”.

  • JVD Joint Account Entry Service for 2023-24 students will be enabled soon.
  • SC Community కి చెందిన JVD విద్యార్థులకు Joint and Individual account వివరాలు నమోదు చెయ్యవలసిన అవసరం లేదు. గమనించగలరు.

FAQ

ఒకే తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు చదివే పిల్లలు ఉన్నపుడు ఒక్కొకరికి ఒక్కొక account కావాలా లేక ఓకే account చేయవచ్చా?

 ఒక్కొకరు ఒక్కొకటి చేసుకోవచ్చు (లేదా) అందరూ కలిసి ఒక్కటే కూడా చేసుకోవచ్చు.

  • అందరూ ఒకటే చేసుకునే సమయంలో primary account holder student’s లో ఎవరి course అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవవలసి ఉన్నదో (అందరికంటే చిన్న వాడు అయితే ఇంకా చాల సంవత్సరాలు ఉంటుంది)
  • ఆ student ని primary holder గా పెట్టి మిగిలిన students ని మరియు తల్లిని secondary holder గా పెట్టాలి.

ఈ యొక్క ఉమ్మడి ఖాతాలకు ఎటువంటి NPCI కూడా అవసరం లేదు.

పోస్టల్ లో కూడా ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకోవచ్చా?

Post office లో joint account చేయరు.

ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకున్నాక ఏమి చేయాలి.

ఖాతా ఓపెన్ చేసుకున్నాక విద్యార్థి లేదా తల్లి ఆ ఖాతా యొక్క మొదటి పేజీ కాపీ ని సంబంధిత (household mapped) WEA/ WEDPS కి అందచేయాలి.

అన్ని కులముల విద్యార్థులుకి, మరియు అన్ని ఏడాది విద్యార్థులు కి కూడా ఈ ఉమ్మడి ఖాతా ను తెరువాలా?

2022-23 వ విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులుకి (అన్ని కులములు కూడా) ఉమ్మడి ఖాతా తెరువనవసరం లేదు. అలానే షెడ్యూల్డ్ కులములుకు చెందిన అన్ని ఏడాదిల విద్యార్థులుకు కూడా తెరువనవసరం లేదు.

ఖాతా లో మినిమం అమౌంట్ 1000రూ లేదా 3000రూ ఉంచాలా?

అవసరం లేదు అకౌంట్ పూర్తిగా జీరో అకౌంట్ కావున సొమ్ము ని జమ చేయనవసరం లేదు.

ఉమ్మడి ఖాతా తెరిచేటపుడు Primary అకౌంట్ హోల్డర్ ఎవరు ఉండాలి?

Student primary account holder గా ఉండాలి మరియు తల్లి secendary account holder గా ఉండాలి.
Note: ఒకవేళ తల్లిమరనించి ఉంటే తండ్రి/సంరక్షకుడు ఉండవచ్చు.

విద్యార్థి ఇదివరకే ఇండి విడ్యువల్ ఖాతా కలిగి ఉంటే తల్లిని వారి ఖాతాకు కానీ లేదా తల్లి ఇదివరకే ఇండివిడ్యువల్ ఖాతా కలిగి ఉంటే విద్యార్థిని వారి ఖాతాకు జోడించవచ్చా?

“NO” కచ్చితంగా నూతనంగా మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకనగా ఈ అకౌంట్కు ఎటువంటి డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండకూడదు. కనుక నూతన అకౌంట్ కచ్చితంగా ఓపెన్ చేసుకోమనండి.

Spread the love

1 thought on “Jagananna Vidya Deevena JVD How to Check New Payment 2024”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top