Table of Contents
Toggle2023-2024 CHEYUTHA INFORMATION
2024 చేయూత అమౌంట్ (YSR CHEYUTHA) (Update on 29-05-2024)
- చేయూత పథకానికి సంబందించి మొత్తం = 5,060 కోట్లు
- ఇప్పటి వరకూ విడుదల చేసిన మొత్తం = 2,113 కోట్లు
- ఇంకా లబ్ధిదారులకి జమ చేయాల్సిన మొత్తం = 2,947 కోట్లు
YSR Cheyutha 2023-2024 Latest Updates
The chief minister of Andhra Pradesh YSR Jagan Mohan Reddy has created a scheme to support the minority communities women of the state. Under YSR Cheyutha Scheme, the financial assistance of Rs. 75,000 will be provided to the women in order to improve their standard of living. Along with that, the women will also be provided with cattle so that they would be able to sell their milk products to the companies like Amul, Reliance, Hindustan Unilever Limited so as to earn great profit.
USER MANUAL FOR 2023-2024 – CLICK HERE
YSR Cheyutha Features
- Each beneficiary will get a benefit of Rs 15000.
- to help for SC, ST, BC, or minority community women’s
- YSR Cheyutha Scheme is a government-funded scheme
- Benefits will directly forward to the bank account of the beneficiaries through the Direct Transfer Method.
YSR Cheyutha Eligibility
The applicant must follow the following eligibility criteria while applying for the scheme:-
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000/- మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ. 12,000/- కంటే తక్కువ ఉండాలి.
- మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించకూడదు.
- కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పింఛనుదారుడై ఉండరాదు ( పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు).
- కుటుంబం నివసిస్తున్న గృహం (సొంతం / అద్దె) యొక్క నెలవారీ విద్యుత్ వినియోగ బిల్లు 300 యూనిట్ల లోపు ఉండవలెను (గత ఆరు నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంత కన్నా తక్కువ ఉండవలెను.)
- పట్టణ ప్రాంతంలో భవన ప్లింత్ ఏరియా 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.
- కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు.
- ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
- ప్రభుత్వం జారీ చేసిన చేసిన సమగ్ర కులధ్రువీకరణ పత్రం (S.C., S.T., B.C., Minority) కలిగి ఉండాలి.
- Y.S.R. పింఛన్ కానుక (వృద్ధాప్య పింఛన్) పొందుతున్న వారు ఈ పథకానికి అనర్హులు.
Documents Required (CLICK HERE FOR APPLICATIONS)
- Aadhaar Card (ఆధార్ కార్డు)
- Aadhaar Card History (ఆధార్ అప్డేట్ హిస్టరీ)
- Rice Card (రైస్ కార్డ్)
- Bank Account Passbook (ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్)
- Caste Certificate (Caste సర్టిఫికేట్)
- Income Certificate (Income సర్టిఫికేట్)
- Electricity Bill (ఎలక్ట్రిసిటీ బిల్)
- Photograph
- Mobile Number
YSR Cheyutha NEW
WEA/WWDS వారి లాగిన్ లో వైస్సార్ చేయూత కొత్త దరఖాస్తు లు వెరిఫికేషన్ చేయు విధానం :
1. Cheyutha new application DA/WEDPS login నందు registration చేసిన తరువాత field verification కొరకు “WEA/WWDS” login కి forward అవుతుంది.
2. WEA /WWDS login నందు verification చేసేటప్పుడు “Certificate View” దగ్గర Aadhar Update Document “Open” option మీద click చేస్తే AUH document, తరువాత “next -> open” option మీద click చేస్తే Caste Certificate, తరువాత “next -> open” option మీద click చేస్తే Income Certificate, అన్నీ కూడా DA/WEDPS login నందు upload చేసిన documents download అవుతాయి. WEA /WWDS login నందు ఈ documents అన్నీ కూడా download చేసుకొని పరిశీలన చేయవలెను.
3. WEA/WWDS కచ్చితంగా applicant యొక్క house visit చేసి, వారు చేయూత పథకం ద్వారా లబ్ది పొందుటకు అన్నీ అర్హతలు కలిగి వున్నారా? లేదా? అని నిర్ధారణ చేయవలెను.
4. WEA/WWDS field verification చేసిన తరువాత WEA/WWDS login నందు as per field verification Recommendation (YES/NO) select చేసుకొని field verification form & photo ని pdf format లో upload చేసి application forward చేయవలెను.
NOTE :
1. Upload Field Verification Form :: WEA/WWDS login నందు official గా share చేసిన “YSR CHEYUTHA 2022-23 WEA/WWDS FIELD VERIFICATION FORM” మాత్రమే upload చేయవలెను.
2. Photo Upload :: WEA/WWDS…. field verification చేసినప్పుడు applicant యొక్క house దగ్గర applicant తో పాటు WEA/WWDS ఇద్దరూ photo లో ఉండే విధంగా photo capture చేసి, ఆ photo ని మాత్రమే WEA/WWDS login నందు upload చేయవలెను.
వైస్సార్ చేయూత e-KYC సమాచారం :
- బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ లో కొత్తగా “వైస్సార్ చేయూత E – KYC 2022-23″ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
- కొత్తగా దరఖాస్తు చేసినవి మరియు గతంలో అర్హులు అయి ఉండి ఇప్పుడు మిస్ అయినవి కూడా వారి అర్హత మేరకు ఈ కేవైసీ కు రావడం జరుగును.
- ఈ కేవైసీ లబ్ధిదారిని బయోమెట్రిక్ తో పాటుగా సంబంధిత వాలంటీర్ లేదా సచివాలయ ఉద్యోగి లబ్ధిదారునితో కలిసి ఫోటో తీసి అప్డేట్ చేయవలసి ఉంటుంది.
వైస్సార్ చేయూత కొత్త దరఖాస్తు లకు సంబందించి వయసు పై క్లారిఫికేషన్ :
అర్హులు :
తేదీ 12/08/1978 కు ముందు పుట్టిన వారు మరియు తేదీ 13/08/1963 కు తరువాత పుట్టిన వారు.
అనర్హులు :
తేదీ 12/08/1978 కు తరువాత పుట్టిన వారు మరియు తేదీ 13/08/1963 కు ముందు పుట్టిన వారు.
కొత్త దరఖాస్తు లు చేయు వారికి గమనిక :
- సచివాలయం లో ఆన్లైన్ చేసిన కుల ధ్రువీకరణ ( Caste ) మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రము (Income )తప్పనిసరి.
- ఆధార్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా ఉండాలి. సచివాలయంలో DA/WEDPS వారు లబ్ధిదారుని ఆధార్ అప్డేట్ హిస్టరీని డౌన్లోడ్ చేసి చెక్ చేసి అప్డేట్ చేయడం మంచిది.
- WEA/WWDS వారు లబ్ధిదారిని ఇంటికి వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారం ను ఫిల్ చేయవలసి ఉంటుంది.
- లబ్ధిదారుని ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారం ను మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్న ఫోటోను PDF రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్డేట్ చేసిన ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారం కింద ఇవ్వడం జరిగింది.
- వయస్సు పరిగణకు సంబంధించి కటాఫ్ తేదీ ఆగస్టు 12 గమనించగలరు.
YSR Cheyutha OLD
Field Verification Guidelines (For WEA/WWDS)
- గత సంవత్సరానికి చెందిన మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకొనే లబ్ధిదారులు అందరూ కూడా కచ్చితంగా AP Seva portal నుంచి పొందిన Caste & Income certificates కలిగి వుండాలి. (Re-issuance ద్వారా పొందిన certificates కూడా valid certificates గా పరిగణించడం జరుగుతుంది)
- ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరియు గత సంవత్సరానికి చెందిన కొంతమంది old beneficiaries కి as per system validation, caste & income certificates data pre populated గా ఇవ్వటం జరిగింది. ఇటువంటి లబ్దిదారులకు మరలా caste & income certificate details enter చేసి certificates upload చెయ్యాల్సిన అవసరం లేదు.
- Edit Certificate Details :: ఈ విధంగా automatic గా caste & income certificate వివరాలు display అవుతున్న లబ్దిదారులలో ఏవైనా వివరాలు తప్పుగా వున్నచో అటువంటి వారికి సంబందింత certificate వివరాలు Edit చేయుటకు “Edit Certificate Details” option provide కూడా provide చేయడం జరిగింది.
- Field verification చేసే సమయంలో caste & income certificate details empty గా వున్నాయో, అటువంటి లబ్ధిదారులు అందరికి కూడా కచ్చితంగా AP Seva caste & income certificate details enter చేసి, certificates upload చెయ్యాలి.
Field Verification Form
- NBM portal WEA/WWDS login నందు ప్రతీ Beneficiary కి వారి యొక్క individual application వివరాలతో system generated form provide చేయడం జరిగింది.
- “Application ID” మీద click చేస్తే ఆ beneficiary కి సంబందించిన system generated field verification official form pdf download అవుతుంది. ఆ form print తీసుకొని field verification చెయ్యగలరు.
- NOTE : System generated field verification form (pre filled) మాత్రమే verification కొరకు వినియోగించాలి. ఎటువంటి unofficial forms use చెయ్యకూడదు.
Documents Upload
- ప్రతీ Beneficiary కి కచ్చితంగా field verification form & photo upload చేయవలెను.
- Caste & income certificate details empty గా వున్న లబ్ధిదారులకు AP Seva certificate details enter చేసి, certificates మరియు field verification form & photo కచ్చితంగా upload చేయవలెను.
Ineligible / Not Recommended
- Verification list నందు వున్న లబ్ధిదారులలో Death / అనర్హత కలిగిన వారు వుంటే, అటువంటి వారికి “Not Recommended” ineligible remark select చేసుకొని ineligible గా update చెయ్యగలరు.
- Missing some old beneficiaries names in verification list
- Verification list నందు గత సంవత్సరానికి చెందిన old beneficiaries names ఏవైనా లేనిచో, అటువంటి వారికి కొత్తగా apply చేయగలరు.