ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం సమగ్ర పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. వృద్ధులు, వికలాంగులు మరియు వితంతువులకు ఆర్థిక సహాయం అందించడమే వైఎస్ఆర్ పెన్షన్ కానుక లక్ష్యం. ఈ పథకం సమాజంలోని వారి దైనందిన జీవితంలో తరచుగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాయకష్టం చేసుకునే వారికి వైఎస్ఆర్ పింఛన్ కానుక ఆశాకిరణం. ఇది వారికి స్థిరమైన ఆదాయ వనరులను అందిస్తుంది మరియు వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
గ్రామ వార్డు వాలంటీర్ పెన్షన్ నగదును సాధారణ సెలవులతో సంబంధం లేకుండా నెలలో 1 నుంచి 5వ తేదీ లోపు పంపిణీ చేయవలసి ఉంటుంది.
పెన్షన్ పంపిణీ పూర్తి అయిన వెంటనే పంచగా మిగిలిన నగదును వెంటనే సంబంధిత WEA/WWDS వారికి అందజేయవలెను. పెన్షన్ పంపిణీ చివరి తేదీ పూర్తయిన వెంటనే 2 పని దినములలో నగదులు ప్రభుత్వానికి తిరిగి కట్టవలసి ఉంటుంది.
ysr pension kanuka Features
పెన్షన్ నగదు ప్రతి నెల వారికి నచ్చిన ప్రదేశంలో తీసుకునే వెసులుబాటు పెన్షన్ దారులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్లినట్లయితే వారు గ్రామా లేదా వార్డు సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది.
పెన్షన్ నగదు ఏ నెలకు సంబంధించి ఆ నెలకు మాత్రమే విడుదల అవటం జరుగుతుంది.ఆయా నెలకు సంబంధించిన నగదు పెన్షన్ దారుడు తీసుకోకపోయినట్టయితే ఆ నగదు మరుసటి నెల ఆ నెలలో ఇచ్చే పెన్షన్ తో కలిపి ఇవ్వటం జరగదు. పెన్షన్ దారుడు వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా పరిగణించడం జరుగుతుంది. తరువాత మూడు నెలల లోపు వారి అర్జీ మేరకు పెన్షన్ పున ప్రారంభించడం జరుగుతుంది.
Useful Applications For Pension Kanuka
1)YSR PENSION KANUKA App – Click Here
2)RBIS APP – Click Here
3)NEXT BIOMETRIC – Click Here
4)STARTEK (APCL) FM – Click Here
5)MANTRA RD SERVICES – Click Here
6) IRIS RD SERVICE – Click Here
7)BIOMATIQUES RD SERVICE – Click Here
Useful Links For Pension Kanuka
సొంత STARTEK FM 220 స్కానర్ రీఛార్జ్ చేసుకునే లింక్ – Click Here
సొంత MANTRA స్కానర్ రీఛార్జ్ చేసుకునే లింక్ – Click Here
ఆధార్ కార్డులో వయసును పెన్షన్ రూల్ కు వ్యతిరేకంగా మార్చిన వారు వైయస్సార్ పెన్షన్ కానుకకు అనర్హులు సంబంధించిన ప్రభుత్వ ఆర్డర్ కాపీ – Click Here
విడాకులు తీసుకొని ఒంటరిగా బ్రతుకుతున్న మహిళలు మరియు అవివాహిత మహిళల పెన్షన్ దరఖాస్తు వయసులో 50 సంవత్సరాలకు పెంచుతూ విడుదలైన ప్రభుత్వ ఆర్డర్ కాపీ – Click Here
ఏఏ మెడికల్ పెన్షన్లు ఉంటాయి , ఏఏ మెడికల్ పెన్షన్లకు ఎంత నగదు వర్తిస్తుంది, సంబంధించి దరఖాస్తు విధానము, అప్లికేషన్ ఫారం తో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు – Click Here
వైస్సార్ పెన్షన్ కానుక కొత్త దరఖాస్తు ఫారం – Click Here
వైస్సార్ పెన్షన్ కానుక Field Verification Form – Click Here
పెన్షన్ పంపిణి రిపోర్ట్ – Click Here (జిల్లాల వారీగా)
సచివాలయం లో దరఖాస్తు చేసిన పెన్షన్ స్టేటస్ తెలుసుకునే లింక్ – Click Here
