What-is-chatgpt-and-how-to-use-in-telugu

What Is Chatgpt And How To Use In Telugu

ఈ మధ్య internet  లో ఎక్కడ చుసిన Chat GPT గురించే మాట్లాడుకుంటున్నారు, ముందు మనం chatbot గురించి తెలుసుకుందాం…

Table of Contents

What is a chatbot ?(చాట్‌బాట్ అంటే ఏమిటి ?)

దీన్ని మొదటిసారిగా మైకేల్ మౌల్ద్దీన్ 1994 లో క్రియేట్ చేశారు. దానిలో  Special NLP (Natural Language Processing) algorithms ని వాడారు

ఈ రోజుల్లో chatbot అనేది చాలా business లలో వాడుతున్నారు. చాలా companies customer support మరియు technical support కింద bots నే వాడుతున్నారు.

ఇంకా ఈ chatbots ప్రోగ్రామర్స్ కి బాగా ఉపయోగపడతాయి code ని auto complete చేయడానికి ఈమధ్య వచ్చిన GitHub Copilot ఏ దీనికి ఉదాహరణ మరియు మీరు AI ని ఉపయోగించుకొని మీరు ఒక ఫోటో తీసి దాన్ని వందరకాలుగా  మార్చుకోవచ్చు.

What is ChatGPT?(ChatGPT అంటే ఏమిటి?)

ChatGPT అనేది AI సాంకేతికత ద్వారా పనిచేసే సహజ భాషా ప్రాసెసింగ్ సాధనం, దీని ద్వారా మనం సాధారణంగా మనుషులు ఎలా మాట్లాడుకుంటామో అలాగే దీనితో కూడా మాట్లాడొచ్చు. ఇది మీకు ఇమేజ్ మరియు వ్యాసాలు మరియు మీరు programmer  అయితే మీ code  ని complete  చేయడంలో ఉపయోగపడుతుంది

OpenAI వారి GPT-3.5 లోని భాగమే ChatGPT software. దీనిలో ఫాలో-అప్ ప్రశ్నలకు సమాధానమివ్వడం తప్పులు తెలుసుకోవడం వంటివి చేస్తూ వుంటుంది.ChatGPT అనేది ఒక AI, ఇంటర్నెట్లో చాలా నాలెడ్జ్ ను కలిగి ఉంది కానీ ఇది 2021 తర్వాత డేటా మాత్రమే కలిగి ఉంది

ChatGPT –  chat Generative Pretrained Transformer(చాట్ జనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) అని కూడా పిలుస్తారు, ఇది వినియోగదారు ఇన్‌పుట్‌కు మానవ-వంటి ప్రతిస్పందనలను రూపొందించడానికి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించే సహజ భాషా ప్రాసెసింగ్ సాధనం. 

ChatGPT పెద్ద మొత్తంలో టెక్స్ట్ డేటాను విశ్లేషించడానికి మరియు ఆ విశ్లేషణ ఆధారంగా ప్రతిస్పందనలను రూపొందించడానికి అధునాతన మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది.  వినియోగదారు సందేశాన్ని నమోదు చేసినప్పుడు, ChatGPT ఇన్‌పుట్‌ను ప్రాసెస్ చేస్తుంది మరియు సంభాషణ సందర్భంలో సంబంధిత మరియు స్థిరమైన ప్రతిస్పందనను రూపొందిస్తుంది. ఇది ఒక ట్రాన్స్లేటర్ గా కూడా పనిచేస్తుంది అంటే ఒక భాష నుంచి ఇంకొక భాషకి సాధారణ మనుషులు మాట్లాడుకున్నట్టుగా అన్నమాట.

మొత్తంమీద, ChatGPT అనేది శక్తివంతమైన మరియు బహుముఖ సహజమైన భాషా ప్రాసెసింగ్ సాధనం, ఇది AI  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అద్భుతమైన అభివృద్ధి.

What you can do with ChatGPT?(ChatGPTతో ఏమి చేయవచ్చు?)

ChatGPT అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న technology. ఇది ఇప్పుడు feedback stage లో ఉంది కాబట్టి users ఇచ్చే feedback ని బట్టి అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది AI  ఉపయోగించుకొని మీకు ఏదైనా కాన్సెప్ట్ లేదా డేటా కావాలన్నా సింపుల్ గా ఫాస్ట్ గా ఇచ్చేస్తుంది

దీనిని మీరు చాలా విధాలుగా వాడుకోవచ్చు మీ youtube  లేదా instagram కోసం stories రాయమని దీనికి చెప్తే మీకు ఎలా కావాలంటే అలా రాసి ఇస్తుంది.దీనిని మీరు code రాయమని మరియు  poems, jokes, song lyrics ఇలా ఏదైనా అడగొచ్చు.

మీరు ఒక website owner అయితే ఆ website కి సంబంధించిన tools ఏమున్నాయి plugins ఏమున్నాయి ఇంకా మీరు mobile కొనాలనుకుంటే ఏ mobile కొనాలి మరియు  స్టూడెంట్స్ subjects గురించి doubts ఉన్నా అడగొచ్చు 

How do I use ChatGPT?(నేను ChatGPTని ఎలా వాడాలి?) ఇది మీకు కధలు రాయడానికి మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే మీ కోడ్స్ రాయడానికి ఉదాహరణకి మీకు కొన్ని రోజుల్లో హాలిడేస్ ఉంటే హాలిడేస్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా అడగొచ్చు మీరు మనిషితో ఎలా మాట్లాడి ఎలా క్వశ్చన్స్ అడుగుతారు దీనితో కూడా అలాగే క్వశ్చన్స్ అడగొచ్చు

Who made ChatGPT?(ChatGPTని ఎవరు రూపొందించారు?)

ChatGPT ని OpenAI అనే సంస్థ నవంబర్ 30, 2022న ప్రారంభించింది.

Who owns ChatGPT?(ChatGPT ఎవరిది?)

ChatGPT natural language processing (NLP) model దీనిని Sam Altman(సామ్ ఆల్ట్‌మాన్) స్థాపించారు.

How can you access ChatGPT?(ChatGPTని ఎలా వాడాలి?)

మీరు ChatGPT నీ ఓపెన్ చేయడానికి ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి 

chat.openai.com 

తరువాత OpenAI account క్రియేట్ చేసుకోవాలి.

ఒక సారి మీరు సైన్ ఇన్ అయ్యిన తరువాత

మీరు ChatGPT ని వాడడం మొదలు పెట్టవచ్చు

మొదటిగా చిన్న ప్రశ్నలతో మొదలెట్టండి తర్వాత మీ ఇష్టం వచ్చినన్ని ప్రశ్నలు అడగండి. ఎందుకంటే ఇది రీసెర్చ్ స్టేజ్ లోనే ఉంది మనం ఇచ్చే ఫీడ్ బ్యాక్ ని బట్టి అది ఇంకా బాగా తయారవుతుంది

How does ChatGPT work?(ChatGPT ఎలా పని చేస్తుంది?) – Reinforcement Learning from Human Feedback (RLHF) ద్వారా భాషా నమూనాకు శిక్షణ ఇచ్చింది.  మానవ AI శిక్షకులు సంభాషణలతో మోడల్‌ను అందించారు, దీనిలో వారు వినియోగదారు మరియు AI సహాయకులు అనే రెండు భాగాలను ప్లే చేశారు.

chatgpt_screen

What is the difference between ChatGPT and a search engine?(ChatGPT మరియు గూగుల్ మధ్య తేడా ఏమిటి?)

ChatGPT అనేది Google కి కొన్ని తేడాలు ఉన్నాయి ChatGPT  అనేది మనతో సంభాషణ జరుపుతుంది, Google సెర్చ్ ఇంజిన్ ఇంటర్నెట్ లో ఉన్న సమాచారాన్ని మొత్తని మీకు చూపిస్తుంది.

Comparison with Google  – Can ChatGPT really become a serious competitor for Google?(ChatGPT నిజంగా Googleకి పోటీదారుగా అవ్వగలదా?)

నా సమాధానం అయ్యితే No అనే చెప్పాలి. మీరు మొదటిగా తెలుసుకోవలసినది Google అనేది ఒక search engine మొత్తం internet ప్రపంచం data  ని Google  కలిగి ఉంటుంది Google లోని Wikipedia (వికీపీడియా) లో ఉన్న ఇన్ఫర్మేషన్ ChatGPT కన్నా చాలా ఎక్కువ సమాచారం ఉంటుంది. 

మీరే ఒక సారి try చెయ్యండి ఒక పదాన్ని Google మరియు ChatGPT లో వెతకండి అప్పుడు మీకే అర్ధం అవుతుంది మీకు doubt రావచ్చు google చాల పెద్ద company కదా  ఇంత వరకు ఇలాంటి దానిని ఎందుకు తీసుకురాలేదు దానికి ఒక కారణం ఉంది ChatGPT అనేది కొత్త కంపెనీ ఈ chatbot wrong results ఇచ్చిన మనం నవ్వుకుంటాం కానీ google అనేది ఒక పెద్ద brand. 

Google లో తప్పులు వస్తే దాని value తగ్గిపోతుంది మరియు  ప్రతిష్ట దెబ్బతింటుంది. అందుకే గూగుల్ ఏది రిలీస్ చేసిన 100% accuracy ఉంటేనే చేస్తుంది. 

Google ఇప్పటికే అలంటి bot ని తయారు  చేస్తుంది,దాని స్వంత AI-ఆధారిత chatbot ను LaMDA అని పిలుస్తారు. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఓపెన్ సీక్రెట్ ఏ అనుకోండి మీరేయ్ ఆలోచించండి google కి డబ్బులు ఎలా వస్తాయి ఎక్కువ యాడ్స్ నుంచి మరి chat bot ని రిలీస్ చేస్తే మీ questions కి direct గా answer ఇస్తే యాడ్స్ ఎక్కడ చూపించగలదు ఇలా ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి

What are ChatGPT’s limitations?(ChatGPT పరిమితులు ఏమిటి?)

ChatGPT చాల బాగుంది అని మీకు అనిపించినా దానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్తాను వినండి 

మీరు questions ని సరి అయ్యిన రీతిలో అడిగితెనే సమాధానం చెప్తుంది. అది ఇచ్చేయ్ answer పూర్తి quality ఉంటుంది అని నమ్మకం లేదు.

Is ChatGPT a good or bad thing?(ChatGPT మంచిదా చెడ్డదా?)

Why are some people worried about ChatGPT – మనలో చాల మంది ఈ టెక్నాలజీ ని చూసి భయపడుతున్నారు దానికి కారణం లేకపోలేదు మొదటిది ఈ ChatGPT ఏ articles రాసేస్తే writer ల పరిస్థితి ఏంటి అని మరియు chatbot మొత్తం పూర్తి వ్యాసాన్ని సెకన్లలో వ్రాయగలదు దానివల్ల  దీని మీద ఆధారపడి స్టూడెంట్స్ నేర్చుకోవడం మానేస్తారు దీనివల్ల  పూర్తిగా technology మీద ఆధారపడిపోతారు. దీని వాళ్ళ మానవని మేధస్సు తగ్గిపోతుంది. 

ChatGPT అన్ని సార్లు సరిఅయ్యిన సమాధానం ఇస్తుంది అన్న నమ్మకం లేదు కావున తప్పుడు సమాచారంనే మనం నిజం అనుకునే ప్రమాదం ఉంది ChatGPT ఏ “నేను చెప్పే సమాధానాలు కచ్చితంగా నిజాలు అవ్వాలని ఏమి లేదు, కావున మీరు నిజాలని verify చేసుకోమని సూచిస్తుంది” దీని బట్టి మేరే ఆలోచించండి

ChatGPT అనేది అధునాతనమైన చాట్‌బాట్, ఇది ప్రజల జీవితాలను సులభతరం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇమెయిల్ రాయడం లేదా సమాధానాల చెప్పడం  వంటి రోజువారీ పనులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు గమనించవలిసినది AI ప్రపంచాన్ని మార్చేస్తుంది. 

భవిష్యత్లో మానవను మేధస్సుకు కి సమానం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు చాల మంది ఉద్యోగాలు పోవొచ్చు మరియు మరెన్నో కొత్త ఉద్యోగాలు వస్తాయి కావున దీనిని మనం ఎలా వాడతాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది దీన్ని మంచిగా వాడుకోవచ్చు చెడుగా కూడా వాడుకోవచ్చు

Is chatgpt free –  Yes, ప్రస్తుతం ChatGPTని ఉచితంగా ఉపయోగించవచ్చు.ఇప్పుడు ఇది testing stage  లో ఉంది మనం ఇచ్చేయ్ feedback ని వాడుకుంటూ ఇది ఇంకా అభివృద్ధి చెందుతుందని company వాళ్ళు చెప్పారు

What is the best Chat GPT Alternative?

Is Chat GPT3 the only AI chatbot on the market?(Chat GPT3 మాత్రమే AI నికలిగి ఉన్న chatbot ఆ ?) – No, కాదు ఇది మాత్రమే free గా దొరుకుతున్న AI అందుకే ఇది అందరి మనసులని దోచుకుంది. ఎప్పటినుండో ఒక AI ఆధారంగా పనిచేసే tool ఉంది దాని పేరు “Replika” (రెప్లికా) ఇది Chat GPT 3 లాగా చాట్ చెయ్యదు మాట్లాడుతుంది ఇది ఇప్పిటికే మార్కెట్ లో ఉన్న ఎన్నో వాయిస్ అసిస్టెంట్ల కన్నా చాల బాగుంటుంది. దీనిలో థెరపీ మోడ్ ఉంటుంది ఎక్కువ మంది దీనిని ఇందుకే వాడుతారు.

ChatGPT కి మరొక ఆప్షన్ కావాలి అంతే మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఆప్షన్ JasperAI ఇంకా మరెన్నో ఉన్నాయి ఇతర ChatGPT ప్రత్యామ్నాయాలు:  

  • Novel AI 
  • Writesonic 
  • Scalenut 
  • Anyword 
  • WordHero 
  • Copy AI 

Differences between ChatGPT and other AI models(ChatGPT మరియు ఇతర AI మోడల్‌ల మధ్య తేడాలు) 

ChatGPT అనేది కొత్తగా వచ్చిన టెక్నాలజీ దీనిని డెవలప్ చేసినది OpenAI అనే కంపెనీ మరి దీనికి పోటీ ఏమయినా ఉన్నాయా లేదో  చూద్దాం మనం ముఖ్యంగా చూడవలిసినది ChatGPT మరియు ఇతర సంభాషణ AI మోడల్‌ల మధ్య ఒక ముఖ్యమైన తేడా దాని పరిమాణం మరియు పరిధి. ChatGPT అనేది బిలియన్ల కొద్దీ పారామీటర్‌లు మరియు విస్తృత శ్రేణి స్టైల్స్ మరియు ఫార్మాట్‌లలో మానవుడు ఏలా రాయగలడో అల  సమాధానం చెప్పగల సామర్థ్యం కల్గి ఉంటుంది. 

ChatGPT మరియు ఇతర మోడల్‌ల మధ్య మరొక ముఖ్యమైన తేడా ఏమిటంటే మిగతావి ఆల్రెడీ ముందెయ్ సెట్ చేసుకున్న టెంప్లేట్ లో సమాధానం చెప్తాయి కానీ ChatGPT మాత్రం యూసర్ ఏ మాత్రం ఊహించని రీతిలో సమాధానం చెప్తుంది క్రియేటివ్ గా సమాధానం చెప్తుంది.

Are chatbots like ChatGPT safe? 

ఇంకా టెస్టింగ్ స్టేజి లోనే  ఉన్నందు వల్ల పూర్తిగా సేఫ్ అని చెప్పలేం చాల మంది దీన్ని తప్పుగా వాడటానికి ట్రై చేస్తున్నారు అని కంపెనీ చెప్పింది ఉదాహరణకు ఆటంబాంబ్ ఎలా తయారు చెయ్యాలి గన్ ఎలా తయారు చెయ్యాలి ఇలాంటివి వీటన్నిటిని త్వరలో తొలగిస్తాం అని  అప్డేట్ చేస్తాం అని కంపెనీ తెలిపింది.

You know:

  • Netflix కి 10 లక్షల వినియోగదారులను చేరుకోవడానికి 3.5 సంవత్సరాలు పట్టింది.
  • Facebook కి 10 లక్షల వినియోగదారులను చేరుకోవడానికి 10 నెలలు పట్టింది
  • Instagram కి 10 లక్షల వినియోగదారులను చేరుకోవడానికి 2.5 నెలలు పట్టింది
  • Spotify కి  10 లక్షల వినియోగదారులను చేరుకోవడానికి 5 నెలలు పట్టింది

అదే 10 లక్షల  వినియోగదారులను చేరుకోవడానికి ChatGPTకి 5  రోజులు మాత్రమే పట్టింది.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top