What Is Chatgpt And How To Use In Telugu
ఈ మధ్య internet లో ఎక్కడ చుసిన Chat GPT గురించే మాట్లాడుకుంటున్నారు, ముందు మనం chatbot గురించి తెలుసుకుందాం… What is a chatbot ?(చాట్‌బాట్ అంటే ఏమిటి ?) దీన్ని మొదటిసారిగా మైకేల్ మౌల్ద్దీన్ 1994 లో క్రియేట్ చేశారు. దానిలో Special NLP (Natural Language Processing) algorithms ని వాడారు ఈ రోజుల్లో chatbot అనేది చాలా business లలో వాడుతున్నారు. చాలా companies customer support మరియు technical support …