how to apply for covid ex gratia payment in andhra pradesh

Hello Every One

I am going to tell how you claim Your Family Member Covid Exgratia in Easy Way

Eligibility

*కరోనా వైరస్ ఒక వ్యక్తికి సోకినట్లు తెలినప్పటినుంచి 30 రోజుల్లో సంభవించిన మరణాలను COVID-19 మరణాలుగా పరిగణిస్తారు.

*ఆసుపత్రుల్లో చేరి,30 రోజులు దాటి  మరణించినట్లయితే అది   కరోనా వైరస్ కిందకే వస్తుంది. 

*మరణించినట్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేస్తేనే దరఖాస్తు చేసుకోవాలి.

*కమిటీ నివేదించిన 14 రోజుల్లోగా నష్టపరిహారం కింద దరఖాస్తు చేసిన వారికి ₹50000/- అందజేస్తారు*

*బాధిత కుటుంబం నుంచి దరఖాస్తు అందిన పై రోజుల్లోగా ధృవీకరణపత్రం (మంజూరు చేయాలి*

*RTPCR/MALICULER TEST/RAPID ANTIZEN/CLINICAL (CITY SCAN, OTHER) పద్దతుల్లో చేసిన పరీక్షల ద్వారా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ జరిగి పాజిటివ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి*

*కొవిడ్ సోకి విషం తాగిన వారు,ఆత్మహత్య,ప్రమాదంలో మరణించిన వారు, చేసుకున్న వారు అనర్హులు*

*DRO నేతృత్వంలో “డిస్ట్రిక్ట్ లెవెల్ COVID డెత్ అసెర్టింగ్ కమిటీ” (CDAC)కు బాధిత కుటుంబాలు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలి*

Require Documents

1.ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్

2ఆధార్(చనిపోయిన వ్యకిధి,దరఖాస్తుదారునిధి)

3.DEATH సర్టిఫికేట్

4.బ్యాంక్ పాస్ బుక్

5.ఇతర ఆధారాలను ధరకాస్తుతో పాటు జత చేయాలి

దరఖాస్తులో ఆశ, ANM , మెడికల్ ఆఫీసర్ సంతకాలు చేసి ఉండాలి
ఇందుకు సంబంధించినG.O లు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది
G.O నంబర్-528,
G.O నంబర్-543

 

 APPLICATION FORM 

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top