0%

ANM TEST 1

1 / 50

1. ఎటువంటి వారు కుటుంబ నియంత్రణ నోటిమాత్రలు వాడకూడదు ?

2 / 50

2. జామకాయలలో లభించే విటమిన్

3 / 50

3. కాపర్ 'టీ' లూపు వేయించుటకు అనువైన సమయమేది?

4 / 50

4. బ్లాక్ వాటర్ ఫీవర్ ఏ వ్యాధికి చెందినది

5 / 50

5. డయాఫ్రామ్ మరియొక పేరు

6 / 50

6. రోగక్రిములు శరీరంలో ప్రవేశించిన తరువాత మొట్టమొదటి రోగ లక్షణములు కన్పించే వరకు గల వ్యవధిని........... అంటారు.

7 / 50

7. మలేరియా దేని ద్వార వ్యాప్తి చెందును ?

8 / 50

8. TB నియంత్రణా కార్యక్రమంలో మొదటి దశ ఏది?

9 / 50

9. జ్వరము తగ్గించుటకు ఉపయోగించు మందులు

10 / 50

10. ధనుర్వాతము వ్యాధిని కలిగించు బాక్టీరియం ?

11 / 50

11. ఫెలోపియన్ ట్యూబ్ పొడవు

12 / 50

12. పిండము యొక్క స్కల్లో రెండు ఫ్రాంటల్ బోన్స్కు మధ్య ఉన్న సూచర్ ఏది ?

13 / 50

13. జననములను ఎన్ని రోజులలో రిజిస్టర్ చేయించుకోవాలి?

14 / 50

14. P.V. అనగా

15 / 50

15. ఎంటరిక్ ఫీవర్ యొక్క అంతర్గత కాలము

16 / 50

16. డి.డి.టి.ని ఒకసారి గోడలపై చల్లిన దాని యొక్క విశిష్ట ప్రభావం ఎన్ని నెలలు వుంటుంది ?

17 / 50

17. విరేచనములు వున్న రోగికి ఇచ్చు ద్రావణము

18 / 50

18. గర్భనిరోధక మాత్రలు బహిష్టు అయిన ఏ రోజు నుండి ఏ రోజు వరకు వాడుట వలన గర్భము నిరోధించవచ్చును?

19 / 50

19. సాధారణ ప్రసవమునకు అనుకూలమైన కూపకము ఏది?

20 / 50

20. క్రింది వానిలో సహజమైన కుటుంబ నియంత్రణ పద్దతి

21 / 50

21. సాధారణ గర్భధారణ ఎన్ని రోజులు ?

22 / 50

22. బొడ్డు తాడులో ఉన్న సిరలు

23 / 50

23. పిల్లలలో రికెట్స్ ఏ పోషక లోపం వలన వచ్చును?

24 / 50

24. మత్తును కలిగించే ఔషధములు ఏ సమయములో రోగికి ఇవ్వవలెను ?

25 / 50

25. గర్భిణీ స్త్రీ గర్భకాలము నందు పెరుగు బరువు ఎంత?

26 / 50

26. పొట్టలో పరాన్నజీవులను సంహరించునవి

27 / 50

27. ఈడ్పు తగ్గించుటకు ఉపయోగించు మందులు

28 / 50

28. శిశువు కళ్ళకు గనేరియా వ్యాధి తల్లి నుంచి సోకకుండా ఈ ద్రావణంతో శిశువు కళ్ళను శుభ్రపరుస్తారు ?

29 / 50

29. గర్భస్థ శిశువు భాగాలను ఎప్పుడు గమనించవచ్చు?

30 / 50

30. ఈ వ్యాధిని హన్నెస్ వ్యాధి అని కూడా అంటారు?

31 / 50

31. జంతువుల పేడ నుండి మనుషులకు సంక్రమంచు వ్యాధి

32 / 50

32. వ్యాక్సిన్లను వేసిన తరువాత ____ వరకు ఇమ్యూనో గ్లోబ్యులిన్లను ఇవ్వరాదు

33 / 50

33. స్వైన్ ఫ్లూకు సంబంధించినది

34 / 50

34. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేది

35 / 50

35. పిల్లల యందు సాధారణ గుండె స్పందన రేటు

36 / 50

36. చర్మం, చర్మవ్యాధుల ఏమంటారు

37 / 50

37. ఈ క్రింది రక్తకణాలలో రక్తం గట్టకట్టుటకు తోడ్పడునది

38 / 50

38. రొమ్ము కాన్సర్ ఎవరికి వచ్చును ?

39 / 50

39. ఒక 'ప్యాక్' నందు ఎన్ని ఓరల్ పిల్స్ ఉంటాయ్యి?

40 / 50

40. మశూచి వ్యాధికి మరొక పేరు

41 / 50

41. చేతి యందు ఏ కండరమునకు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇచ్చెదరు ?

42 / 50

42. తల్లి నుండి శిశువుకు జరాయువు ద్వారా సంక్రమించు వ్యాధి నిరోధక శక్తిని ఏమంటారు ?

43 / 50

43. తక్కువ కేలరీలు గల ఆహారాన్ని క్రింది వారిలో ఎవరు ఇస్తారు ?

44 / 50

44. పురుషులకు వ్యాసెక్టమి ఆపరేషన్ ఎప్పటి నుండి చేస్తున్నారు?

45 / 50

45. బొడ్డు తాడు దేనికి అతుకబడి ఉంటుంది ?

46 / 50

46. పోలియో వ్యాధి యొక్క అంతర్గత కాలము

47 / 50

47. జాతీయ గాయిటర్ నియంత్రణా కార్యక్రమము ఎ సంవత్సరంలో ప్రారభించబడినది ?

48 / 50

48. ఒక ప్రదేశంలో తొందరగా వ్యాపించి ఏకకాలంలో ఎక్కువ మందికి వచ్చే వ్యాధిని అంటారు.

49 / 50

49. స్త్రీ బీజకోశములు విడుదలచేయు హార్మోనులు

50 / 50

50. యాంటిసెప్టిక్కు ఉదాహరణ

Your score is

The average score is 58%

error: Content is protected !!