0
Created on By smart
sachivalayamlogo

ANM TEST 1

1 / 50

గర్భస్థ శిశువు భాగాలను ఎప్పుడు గమనించవచ్చు?

2 / 50

రొమ్ము కాన్సర్ ఎవరికి వచ్చును ?

3 / 50

ఫెలోపియన్ ట్యూబ్ పొడవు

4 / 50

డయాఫ్రామ్ మరియొక పేరు

5 / 50

పిండము యొక్క స్కల్లో రెండు ఫ్రాంటల్ బోన్స్కు మధ్య ఉన్న సూచర్ ఏది ?

6 / 50

జననములను ఎన్ని రోజులలో రిజిస్టర్ చేయించుకోవాలి?

7 / 50

క్రింది వానిలో సహజమైన కుటుంబ నియంత్రణ పద్దతి

8 / 50

పురుషులకు వ్యాసెక్టమి ఆపరేషన్ ఎప్పటి నుండి చేస్తున్నారు?

9 / 50

ఎటువంటి వారు కుటుంబ నియంత్రణ నోటిమాత్రలు వాడకూడదు ?

10 / 50

చేతి యందు ఏ కండరమునకు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇచ్చెదరు ?

11 / 50

జ్వరము తగ్గించుటకు ఉపయోగించు మందులు

12 / 50

శిశువు కళ్ళకు గనేరియా వ్యాధి తల్లి నుంచి సోకకుండా ఈ ద్రావణంతో శిశువు కళ్ళను శుభ్రపరుస్తారు ?

13 / 50

స్వైన్ ఫ్లూకు సంబంధించినది

14 / 50

ఈ వ్యాధిని హన్నెస్ వ్యాధి అని కూడా అంటారు?

15 / 50

చర్మం, చర్మవ్యాధుల ఏమంటారు

16 / 50

జాతీయ గాయిటర్ నియంత్రణా కార్యక్రమము ఎ సంవత్సరంలో ప్రారభించబడినది ?

17 / 50

తక్కువ కేలరీలు గల ఆహారాన్ని క్రింది వారిలో ఎవరు ఇస్తారు ?

18 / 50

మలేరియా దేని ద్వార వ్యాప్తి చెందును ?

19 / 50

యాంటిసెప్టిక్కు ఉదాహరణ

20 / 50

బొడ్డు తాడులో ఉన్న సిరలు

21 / 50

ఒక 'ప్యాక్' నందు ఎన్ని ఓరల్ పిల్స్ ఉంటాయ్యి?

22 / 50

కాపర్ 'టీ' లూపు వేయించుటకు అనువైన సమయమేది?

23 / 50

బొడ్డు తాడు దేనికి అతుకబడి ఉంటుంది ?

24 / 50

గర్భిణీ స్త్రీ గర్భకాలము నందు పెరుగు బరువు ఎంత?

25 / 50

సాధారణ గర్భధారణ ఎన్ని రోజులు ?

26 / 50

గర్భనిరోధక మాత్రలు బహిష్టు అయిన ఏ రోజు నుండి ఏ రోజు వరకు వాడుట వలన గర్భము నిరోధించవచ్చును?

27 / 50

జంతువుల పేడ నుండి మనుషులకు సంక్రమంచు వ్యాధి

28 / 50

తల్లి నుండి శిశువుకు జరాయువు ద్వారా సంక్రమించు వ్యాధి నిరోధక శక్తిని ఏమంటారు ?

29 / 50

ఒక ప్రదేశంలో తొందరగా వ్యాపించి ఏకకాలంలో ఎక్కువ మందికి వచ్చే వ్యాధిని అంటారు.

30 / 50

ఈ క్రింది రక్తకణాలలో రక్తం గట్టకట్టుటకు తోడ్పడునది

31 / 50

పిల్లలలో రికెట్స్ ఏ పోషక లోపం వలన వచ్చును?

32 / 50

రోగక్రిములు శరీరంలో ప్రవేశించిన తరువాత మొట్టమొదటి రోగ లక్షణములు కన్పించే వరకు గల వ్యవధిని........... అంటారు.

33 / 50

వ్యాక్సిన్లను వేసిన తరువాత ____ వరకు ఇమ్యూనో గ్లోబ్యులిన్లను ఇవ్వరాదు

34 / 50

TB నియంత్రణా కార్యక్రమంలో మొదటి దశ ఏది?

35 / 50

డి.డి.టి.ని ఒకసారి గోడలపై చల్లిన దాని యొక్క విశిష్ట ప్రభావం ఎన్ని నెలలు వుంటుంది ?

36 / 50

బ్లాక్ వాటర్ ఫీవర్ ఏ వ్యాధికి చెందినది

37 / 50

పోలియో వ్యాధి యొక్క అంతర్గత కాలము

38 / 50

మశూచి వ్యాధికి మరొక పేరు

39 / 50

విరేచనములు వున్న రోగికి ఇచ్చు ద్రావణము

40 / 50

ఎంటరిక్ ఫీవర్ యొక్క అంతర్గత కాలము

41 / 50

సాధారణ ప్రసవమునకు అనుకూలమైన కూపకము ఏది?

42 / 50

మత్తును కలిగించే ఔషధములు ఏ సమయములో రోగికి ఇవ్వవలెను ?

43 / 50

P.V. అనగా

44 / 50

ఈడ్పు తగ్గించుటకు ఉపయోగించు మందులు

45 / 50

పొట్టలో పరాన్నజీవులను సంహరించునవి

46 / 50

పిల్లల యందు సాధారణ గుండె స్పందన రేటు

47 / 50

ధనుర్వాతము వ్యాధిని కలిగించు బాక్టీరియం ?

48 / 50

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేది

49 / 50

స్త్రీ బీజకోశములు విడుదలచేయు హార్మోనులు

50 / 50

జామకాయలలో లభించే విటమిన్

Your score is

The average score is 0%

0%

0
Created on By smart
sachivalayamlogo

ANM TEST 2

1 / 50

నవజాత శిశువులలో ఎంత మోతాదులలో ఆహారము

2 / 50

రోగక్రిములు ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి వ్యాధిని వ్యాపించగల వ్యవధిని అంటారు.

3 / 50

మొదటిసారిగా ఎయిడ్స్ను భారతదేశంలో ఎప్పుడు గుర్తించారు

4 / 50

హిస్టమిక్ పరీక్షను ఏ వ్యాధిలో చేస్తారు ?

5 / 50

జాతీయ ఫైలేరియా శిక్షణా మరియు పరిశోధనా కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలదు ?

6 / 50

డెంగ్యూఫీవర్ ఏ దోమ వలన కలుగును ?

7 / 50

కుష్టు వ్యాధి నిర్మూలనా కార్యక్రమము ఎప్పుడు చేపట్టినారు?

8 / 50

గర్భకోశ ప్రేరక మందు

9 / 50

గర్భకోశపు ఉపరితలము ఎత్తును ఏ నెల నుండి గుర్తిస్తారు?

10 / 50

మాయలో తల్లిరక్తం, పిండం, రక్తం కలువకుండా చేయు పొరలు

11 / 50

వ్యాసెక్టమీ చేయించుకున్న వ్యక్తి ఎన్ని నెలల వరకు నిరోధ్ వాడుట మంచిది ?

12 / 50

ఋతుచక్రము ఆధారంగా సురక్షితము కాని రోజులు కనుగొని తాత్కాలిక గర్భనిరోధక పద్ధతిని పాటించుటను ఏమందురు?

13 / 50

క్యాన్సర్కు చికిత్స

14 / 50

పూర్తిగా సర్విక్స్ వికసించనిది అనగా

15 / 50

స్త్రీ యొక్క సెక్స్ హార్మోనులు

16 / 50

గర్భకాలంలో ఉదర గోడలకు పార్శ్వ భాగాలకు వచ్చు చారలు

17 / 50

పిండము యొక్క యాంటిరియర్ పాంటినెల్లా క్రిందికి కృంగిపోయినప్పుడు దేనికి సూచన ?

18 / 50

నిరోధ్ డిపో హెరాల్డర్ అనగా

19 / 50

బాలింతలు తీసుకోవాల్సిన దినసరి ఆహారంలో ఎన్ని కిలో క్యాలరీల శక్తి కావలెను.

20 / 50

IUD వేసుకొనుటకు కావలసిన అర్హత

21 / 50

నోటిలో పుండ్లు ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలి ?

22 / 50

కుక్కకాటుకు రేబిస్ వ్యాధి రాకుండా నివారణకు ఇచ్చు వ్యాక్సిన్

23 / 50

గర్భాశయ సంకోచము పొందునట్లు ప్రేరేపించు మందులు

24 / 50

స్వైన్ఫ్లూ చికిత్సకు వాడే మందు ?

25 / 50

కాలేయానికి సంబంధించిన వ్యాధి ?

26 / 50

DOTS......... రోగులకు చికిత్స అందిస్తుంది.

27 / 50

మానసిక ఉద్రేకాలను కలుగజేసే హార్మోను

28 / 50

కాళ్ళు చేతులు పుల్లలుగా వుండి, ప్రక్కటెముకలు ప్రస్ఫుటంగా అగుపించే ఒక శిశు వ్యాధి

29 / 50

చిగుళ్ళు వాచి, వాటినుండి, రక్తస్రావం అవడం అనేది ఏ వ్యాధి లక్షణము

30 / 50

బిడ్డకు చనుబాలు ఎంత వరకు తాగించాలి ?

31 / 50

ICDS నందు లబ్ధిదారులు ఎవరు ?

32 / 50

క్వాషియార్కర్ దేనిలోపం వలన కలుగును ?

33 / 50

సుమారు ఎన్ని రకాల వ్యాధులు జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తాయి ?

34 / 50

దేశాల సరిహద్దులను దాటి అంతర్జాతీయగా వ్యాపించిన ఎపిడమిక్ను ఏమంటారు ?

35 / 50

ఒక ప్రదేశంలో స్థానికంగా ఎల్లకాలం వుండే వ్యాధిని ఏమంటారు ?

36 / 50

వాంతి యందు రక్తము పడుటను.. ...... అంటారు

37 / 50

జిల్లా క్షయ నియంత్రణా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడినది ?

38 / 50

రుబెల్లాను ఇలా కూడా వ్యవహరిస్తారు

39 / 50

టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష

40 / 50

MPHW (F) గర్భవతిని కనీసము ఎన్నిసార్లు దర్శించాలి?

41 / 50

28 మాత్రలలో 21 మాత్రలు గర్భనిరోధకతను కలిగి యుండును. మిగతా 7 మాత్రల యందు ఏమి ఉండును?

42 / 50

MTP ఏ సంవత్సరంలో చట్టబద్దం అయ్యింది.

43 / 50

స్త్రీ వాడే తాత్కాలిక హార్మోనల్ పద్ధతి

44 / 50

పురుషులలో శాశ్వత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఇవ్వవలసిన నిరోధ్ సంఖ్య

45 / 50

కుటుంబనియంత్రణ కార్యక్రమ లక్ష్యము

46 / 50

కుటుంబ నియంత్రణ ఆపరేషను అనువైన జంటలను ఏమందురు ?

47 / 50

ఈ క్రింది వానిలో అసంక్రమణ వ్యాధులకు ఉదాహరన

48 / 50

HIV వైరస్లు ఎక్కడ ఉంటాయి ?

49 / 50

క్షయ మరియు కుష్ఠు వ్యాధిగ్రస్తులకు ఇచ్చు మాత్రలు

50 / 50

LCU ని విస్తరింపుము

Your score is

The average score is 0%

0%

0
Created on By smart
sachivalayamlogo

ANM TEST 3

1 / 50

బాలింతకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరము?

2 / 50

గర్భవతిలో సిస్టాలిక్ ప్రెజర్ ఎంత ఉండాలి?

3 / 50

ప్రతి గర్భవతికి ఇవ్వవలసిన ఐరన్ ఫోలిక్ మాత్రల సంఖ్య ఎంత?

4 / 50

బిడ్డను ప్రసవించిన తొలిరోజులలో తల్లిపాలు (కొలస్ట్రమ్) శిశువుకు పట్టడం వలన

5 / 50

వ్యాధి నిరోధక టీకాలు (Vaccines) నిల్వ చేయు సాధారణ ఉష్ణోగ్రత

6 / 50

డి.పి.టి. ఎన్ని మోతాదులు ఇవ్వాలి?

7 / 50

పూర్తి ఇమ్యునైజేషన్ అని ఎప్పుడు అందురు?

8 / 50

తల్లి పాలతో పాటు పిల్లలకు, అనుబంధ ఆహారాన్ని ఇవ్వడాన్ని ఏమందురు?

9 / 50

ఫైలేరియా వ్యాధిని వ్యాపింప చేయు కీటకమేది?

10 / 50

సాధారణ మానవునిలో 100 C.C. రక్తము నందు ఉండు హిమోగ్లోబిన్ పరిమాణం

11 / 50

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఎప్పుడు మొదలైంది?

12 / 50

అంధత్వ నివారణా కార్యక్రమము సం|| ప్రారంభమైనది?

13 / 50

అఖిలభారత అంధత్వ సహాయ సంస్థ ఏ సం॥లో స్థాపించబడినది?

14 / 50

జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ ఎక్కడ ఉంది?

15 / 50

గర్భధారణ మొత్తం వారములు

16 / 50

వ్యాసెక్టమీ శస్త్ర చికిత్స అనంతరము ఎన్ని రోజులు సంభోగంలో పాల్గొనరాదు?

17 / 50

కుటుంబ నియంత్రణలో ఆరోగ్యకార్యకర్త వద్ద ఉంచవలసిన రిజిస్టర్ ?

18 / 50

స్త్రీలలో అండోత్పత్తి

19 / 50

MMR వ్యాక్సిన్ ఈ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు?

20 / 50

తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు ?

21 / 50

హెపటైటిస్ 'బి' వ్యాధికి కారకం ఏది ?

22 / 50

గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించుటకు ఆరోగ్య కార్యకర్తలు ఏ మాత్రలు ఇస్తారు ?

23 / 50

టైఫాయిడ్ వ్యాధికారక క్రిమి ఏది ?

24 / 50

ORS ను విపులీకరింపుము

25 / 50

జాతీయ కుష్ఠు వ్యాధి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?

26 / 50

గర్భిణీలలో అయోడిన్ లోపము వలన కలుగు రుగ్మత ఏది ?

27 / 50

గర్భములో వున్నప్పుడు ఎండోమెట్రియంను......అందురు

28 / 50

కుటుంబ నియంత్రణ నుండి కుటుంబ సంక్షేమము కార్యక్రమముగా మారిన సంవత్సరము

29 / 50

కీటకాల ద్వారా వ్యాపించు వ్యాధి ఏది ?

30 / 50

హెపటైటిస్-బి ను గుర్తించిన సంవత్సరం ?

31 / 50

జాతీయ మానసిక ఆరోగ్యము అనే కార్యక్రమము. ఎప్పుడు ప్రారంభించారు ?

32 / 50

గర్భకాలంలో గర్భాశయము ఎన్ని వారాల తరువాత సింపెసిస్ వ్యూబిస్ ను నాటుతుంది ?

33 / 50

గర్భధారణ కాలమున స్త్రీ ఎంత బరువు పెరగాలి?

34 / 50

టిటి అనగా

35 / 50

గర్భసంచి ద్వారమును వికసింపచేయు మందు

36 / 50

బహిష్టు సమయంలో ఎక్కువ రక్తస్రావము అగుటను అందురు.

37 / 50

వ్యాసెక్టమీ శస్త్రచికిత్స జరిగిన తరువాత సంభోగంలో ఎన్నిసార్లు నిరోధ్ వాడవలెను ?

38 / 50

అమోస్తూరియా అనగా

39 / 50

టార్గెట్ కపుల్స్ అనగా ?

40 / 50

విటమిన్-ఎ ద్రావణము 3 సం||ల పిల్లవానికి ఇవ్వవలసిన మోతాదు ఎంత ?

41 / 50

తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ యొక్క పొడవు

42 / 50

అనుబంధ ఆహారాన్ని ఏ నెల నుండి ఇస్తారు ?

43 / 50

CET ని విశదీకరింపుము

44 / 50

W.H.O ఎక్కడ ఉంది ?

45 / 50

మూత్రపిండ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

46 / 50

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ వుంది?

47 / 50

అకస్మాత్తుగా వ్యక్తి హృదయ స్పందన ఆగిపోయినపుడు చేయవలసిన మొదటి చర్య ఏమిటి ?

48 / 50

జంతువు నుండి మనుషులకు వ్యాపించు వ్యాధులు

49 / 50

రక్తమార్పిడి ద్వారా వచ్చే కామెర్లు ఏ రకానికి చెందినవి?

50 / 50

అప్పుడప్పుడు కొద్ది మందికి మాత్రమే వచ్చే వ్యాధిని ఏమంటారు ?

Your score is

The average score is 0%

0%

0
Created on By smart
sachivalayamlogo

ANM TEST 4

1 / 50

RTI అనగా

2 / 50

ప్రసవము యొక్క పురోగతిని తెలుసుకొనుటకు .... ఉపయోగిస్తారు.

3 / 50

పిండము ట్యూబులలో వృద్ధి చెందడాన్ని....... అంటారు.

4 / 50

అండ0 యొక్క పరిమాణం ఎంత ?

5 / 50

Primi అనగా

6 / 50

సాధారణంగా బొడ్డుతాడు పొడవు

7 / 50

పిండము యొక్క పెరుగుదల గర్భాశయంలో సరిగ్గా లేకపోవడం

8 / 50

నిలువ వ్యాప్తి ఉన్న గర్భస్థ శిశువును.... అంటారు.

9 / 50

తల ఉండవలసిన దాని కన్నా చిన్నగా ఉండటాన్ని అంటారు.

10 / 50

నవజాత శిశువు యొక్క పరిస్థితిని....... తో గుర్తిస్తారు.

11 / 50

బిడ్డ పుట్టిన వెంటనే. ద్వారా ఊపిరి తీసుకొంటున్నట్లు నిర్ధారిస్తారు.

12 / 50

రక్తప్రసరణ ఒత్తిడిని కనుగొను పరికరము ఏది ?

13 / 50

ప్రథమ చికిత్సకు ఆద్యుడు మరియు పితామహుడైన ఇస్మార్క్ ఏ దేశానికి చెందిన వాడు?

14 / 50

దీర్ఘకాలిక వ్యాధులను అంటారు.

15 / 50

ఈ క్రింది వానిలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏది?

16 / 50

పాలీయూరియా, పాలీడిప్సియా, పాలీఫేజియా' అనేవి ముఖ్య లక్షణాలు.

17 / 50

ప్రభుత్వ పాఠశాలల యందు మధ్యాహ్న భోజన పథకంను అమలులోకి తెచ్చిన సంవత్సరం

18 / 50

నోటి శుభ్రతకు ఉప్పును ఎవరికి ఉపయోగించరాదు ?

19 / 50

నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరోసిస్ నివారణను పని చేయుచున్న ప్రాజెక్ట్

20 / 50

టి.బి బాసిల్లెని కనుగొన్న శాస్త్రవేత్త

21 / 50

కుష్టు వ్యాధిని కలుగజేయు క్రిమిని కనుగొనిన శాస్త్రవేత్త.

22 / 50

హెపటైటిస్ వ్యాక్సిన్ ను ప్రారంభించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి?

23 / 50

డి.పి.టి వ్యాక్సిన్ ఇచ్చు మోతాదు ఎంత?

24 / 50

ఋతుచక్రము నందలి రెండవ దశ ఏది?

25 / 50

బహిష్టు అయినప్పుడు విడుదల అగు సాధారణ రక్తస్రావం ఎంత?

26 / 50

కోల్డ్ చెయిన్ ఉష్ణోగ్రత ఎంత?

27 / 50

Hepatitis 'B' వ్యాధి దేని ద్వారా వస్తుంది?

28 / 50

తక్కువ తూకంతో పుట్టిన బిడ్డ అనగా

29 / 50

కుక్కకాటుకు ఇవ్వవలసిన వ్యాక్సిన్ ఏది?

30 / 50

P.H.C. ల ఏర్పాటుపై నివేదిక నిచ్చిన కమిటీ

31 / 50

కొంకి పురుగు వలన ఏ వ్యాధి వస్తుంది?

32 / 50

మీజిల్స్ వ్యాక్సిన్ ఎంత మోతాదు ఇవ్వాలి?

33 / 50

ప్రతి గర్భిణీ స్త్రీ పూర్తి నెలలు నిండేసరికి పెరగవలసిన కనీస బరువు

34 / 50

పుట్టిన బిడ్డకు ఎప్పుడు పాలు ఇవ్వాలి?

35 / 50

కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఏ సం॥ ప్రారంభించారు?

36 / 50

కుష్టు వ్యాధికి నూతన చికిత్స పద్ధతి ఏది?

37 / 50

కాపర్ టీ ని ఎప్పుడు వేస్తారు?

38 / 50

నీటి ద్వారా వ్యాపించు వ్యాధుల (ఎపిడిమిక్)

39 / 50

హైడ్రోఫోబియా వ్యాధి దేని వలన వస్తుంది?

40 / 50

శిశువుకు అదనపు ఆహారం ఎప్పటినుండి ఇవ్వాలి?

41 / 50

AIDS వ్యాధి వ్యాపక మార్గం

42 / 50

జీర్ణనాళంలో పరాన్న జీవుల నిర్మూలనకు వాడు మాత్రలు

43 / 50

పురుషులకు శాశ్వతముగా పిల్లలు కలగకుండా చేయు శస్త్ర చికిత్స

44 / 50

గర్భకాలంలో TT. Injection ఎన్ని సార్లు వేసుకొనెదరు?

45 / 50

వ్యాసెక్టమి తరువాత కుట్లు ఎప్పుడు తీసెదరు?

46 / 50

జాతీయ మలేరియా నియంత్రణా కార్యక్రమము ఎప్పుడు అమలులోకి వచ్చింది?

47 / 50

INC వారు ANM కోర్సు స్థానంలో బహుళార్థసాధక ఆరోగ్య కార్యకర్త స్కీమును ప్రవేశపెట్టిన సంవత్సరం

48 / 50

తుంపర్ల ద్వారా వ్యాపించు వ్యాధి

49 / 50

పోలియో వ్యాక్సినను వేయుటకు ముందు పరీక్షించాలి

50 / 50

ఏ పరిస్థితులలో తల్లిపాలు ఇవ్వరాదు?

Your score is

The average score is 0%

0%

Scroll to Top