what are Panchayat Secretary New Duties 2023

పంచాయతీ కార్యదర్శి అంటే…..
APPR ACT-1994 సెక్షన్ 268 మరియు 36(6) ప్రకారం
1.G.O.MS .No. 199 PR&RD(MDL-II), Dated:18-05-2007 గ్రామ పంచాయతీ – పంచాయతీ కార్యదర్శి 1,2,3,4 గ్రేడ్
2.G.O.MS .No. 149 PR&RD(MDL-I], Dated: 30-09-2019 గ్రామ పంచాయతీ మరియు గ్రామ సచివాలయం – పంచాయతీ కార్యదర్శి 1,2,3,4,5 గ్రేడ్

2019 సచివాలయం వ్యవస్థ (G.O.M.S.No.149 PR&RD(MDL-II), తేది 30-09-2019)

గ్రామ సచివాలయం యొక్క సాధారణ విధులలో కన్వీనర్ గా పంచాయితీ కార్యదర్శి పాత్ర పరిపాలనపరమయిన విధులు ఆర్దికపరమయిన విధులు  సామాజిక, సంక్షేమ మరియు అభివృద్ధి విధులు

పరిపాలనాపరమయిన విధులు

1.పంచాయతీ చట్టమును ననుసరించి పనిచేయాలి
2.గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి & సచివాలయం కన్వీనర్ /కార్యదర్శి
3.గ్రామ పంచాయతీ మరియు సర్పంచ్ అధీనంలో పనిచేయాలి.
4.జి.పి రిజిస్టర్లు , చెక్ బుక్ లకు బాధ్యత వహించాలి
5.పన్నులు ,పన్నేతర లు వసూలు & జమ.
6.గ్రామ పంచాయతీ,గ్రామ సభ,కార్యాచరణ కమిటీలు,ఇతర సమావేశాల ఏర్పాటు , హాజరు ,తీర్మానాల అమలు.
7.ఇతర సచివాలయ సిబ్బంది తో సమన్వయం & పనితీరు పర్యవేక్షణ-క్రమశిక్షణ చర్యలు ప్రతిపాదించు అధికారం
8.గ్రామా పంచాయతి ఆస్తుల పరిరక్షణ.
9.విపత్తుల నిర్వహణ.
10.అంటువ్యాధుల నివారణ.
11.త్రాగునీరు సరఫరా , పారిశుద్ధ్యం , రోడ్లు , వీధి దీపాల నిర్వహణ.
12.మహిళ,శిశు సంక్షేమం.
13.జనన, మరణ,వివాహముల నమోదు మరియు ధ్రువపత్రాలు జారీ.
14.ప్రజల అవసరాలు,సమస్యలు గ్రామ సభ ముందు ఉంచడం.
15.ఎన్నికల విధులు.
16.మహిళలు,చిన్న పిల్లలు,sc/st ల పై అత్యచారాల నివారణ చర్యలు.
17.అంటరానితనం నిర్ములన.
18.కల్తీ ఎరువులు,విత్తనాలు,పురుగుల మందులు విక్రయం పై అధికారులకు సమాచారం.
19.సచివాలయం లో వివిధ సాఫ్ట్వేర్ లకి అడ్మినిస్ట్రేటర్.
20.ట్రేడ్ లైసెన్స్ ,లే అవుట్ ,భవన అనుమతులు.

ఆర్ధిక సంబంధమయిన విధులు

1.DDO [సచివాలయం ]
2.డిజిటల్ ట్రాన్స్కేషన్స్,ఆర్ధిక సంబధిత రిజిస్టర్ ల అప్డేట్.
3.బడ్జెట్ ,DCB తయారీ ఆడిట్.
4.GPDP మేరకు వివిధ శాఖలకు పధక / ప్రణాళిక నిధుల వినియోగం , U.C ల ను పంపడం

సామాజిక సంక్షేమం మరియు అభివృద్ధి విధులు

1.సామాజిక భద్రత, పెన్షన్స్ పంపిణి .
2.అభివృద్ధి కార్యక్రమాలు ,డేటా రెడీ చేసుకోవడం.
3.స్వయంసహాకార సంఘాలు ఏర్పాటు.
4.మండల పరిషత్ నిర్వహించు సమావేశాలకు హాజరగుట.
5.VTDA లలో మైక్రో ప్లాన్ ల తయారీ, అమలు.
6.ప్రజా భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీ.
7.వ్యవసాయ / ఉద్యాన / సెరికల్చర్ అధికారులతో సమన్వయం.
8.ఉపాధి హామీ కార్యక్రమాలు అమలు.
9.మొక్కలు పెంపకం, సహజ వనరులు సంరక్షణ.
10.G .P ఆస్తుల , అభివృద్ధికి సంబదించిన సమాచార బోర్డుల ఏర్పాటు., టాం టాం – ఇతర పద్దతుల పబ్లిసిటీ.

Prepare for this job

Usefull Login Links

IMPORTANT GO's

  • (GO 437) RTI Act 2005 లొ భాగంగా ప్రజలకి సమాచారం ఇచ్చే ఉద్దేశం తో సచివాలయం లొ పంచాయతీ సెక్రటరీ Gr -V & VI వారికి అదనపు బాధ్యతలు.
  • APIO (Assistant Public Information Officer) గా పంచాయతీ కార్యదర్శులు Gr -VI (డిజిటల్ అసిస్టెంట్), PIO (Public Information Officer) గా పంచాయతీ కార్యదర్శులు Gr -V, First Appellate Authority గా MPDO వారిని నియమిస్తూ ఉత్తరువులు విడుదల.
Join-us-our-telegram-channel
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Index
Scroll to Top